ప్రజలకు భరోసా బాధితులకు అండగా ఎస్సై ఐలయ్య
విధి నిర్వహణలో నీతి నిజాయితీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక వ్యవహారం. స్థానిక నాయకులతో సత్సంబంధాలు. గ్రామ సర్పంచులతో ఆత్మీయ అనుబంధం. రాజ్యాంగం కల్పించిన హక్కులపై గౌరవం చట్టాన్ని పాటించాలంటూ ప్రజలకు అవగాహన పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచే దిశగా అడుగులు ఆత్మకూర్ ఎస్ ప్రజలకు రక్షణ కల్పించడం బాధితులకు అండగా నిలవడం చట్టాన్ని గౌరవించే సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేయడం ఇవి పోలీసు వ్యవస్థలో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రజలకు పోలీస్ స్టేషన్ అంటే భయం కాకుండా భరోసా కలగాలి బాధితులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకోగలగాలి సామాన్య పౌరుడి నుంచి ప్రజాప్రతినిధి వరకు ప్రతి ఒక్కరితో గౌరవంగా...