హాస్టల్ కి వచ్చిన విద్యార్థులను వెనక్కి తిరిగి పంపిస్తున్న సిబ్బంది
వార్డెన్ నిర్లక్ష్యం మూలంగా హాస్టల్లో విద్యార్థులు రావడం లేదు. జోగులాంబ గద్వాల 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. పట్టణ కేంద్రంలోని హాస్టల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేద వర్గాల్లోని విద్యార్థులకు చదువుకోడానికి అన్ని వసతులతో ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేసింది. దసరా సెలవులకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలలు పునర్ ప్రారంభమై మూడు రోజులు గడిచిన వచ్చినవిద్యార్థులను హాస్టల్లో ఉండనీయకుండా తిరిగి వెనక్కి ఇండ్లకు పంపడం ఎంతవరకు సమంజసం అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సెలవులు పూర్తయి హాస్టల్కు వస్తే హాస్టల్ లోనే సిబ్బంది ఈరోజు ఆదివారం సెలవు కావడం వలన సోమవారం రోజు రాండి అని...