నవంబర్‌లో శుభ ముహూర్తాలు ఇవే.. పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూల రోజులు!

నవంబర్ 10 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు తెలిపారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు తదితర శుభకార్యాలు నిర్వహించేందుకు నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి పలు అనుకూల తేదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. శుభ ముహూర్తాల తేదీలు: 📅 నవంబర్: 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 25, 26, 27 తేదీలు. 📅 డిసెంబర్: 2, 3 తేదీలు. మొత్తం 15 తేదీలను శుభకార్యాలకు అనుకూలమైనవిగా పేర్కొన్నారు. అయితే, వివాహం లేదా ఇతర శుభకార్యాల ముహూర్తం నిర్ణయించేటప్పుడు వ్యక్తిగత జాతక బలం, తిథి, నక్షత్రం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని...