రైతులుప్రకృతివ్యవసాయం పద్ధతులను అమర్చుకోవాలని

జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ఎర్రవల్లి.మండలం రిధిలోనిపుటాన్ దొడ్డి గ్రామరైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేతీ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఏడీఏ, మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ మండల ఎంపీడీఓ మహేష్ పుటాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఏఈఓలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా నేల సారవంతం పెరిగి పంటల దిగుబడి మెరుగుపడుతుందని తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి...