మండల స్థాయి సమావేశం. వాడి వేడి

జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.* ఇటిక్యాల. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు స్పెషల్ ఆఫీసర్ సునంద (డిబ్ల్యు ఓ.) అధ్యక్షతన మండల స్థాయి సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు సర్పంచుల ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశంనిర్వహించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు గత 45 రోజుల క్రితం అభివృద్ధి పనులపై మండల స్థాయి సమావేశం నందు సర్పంచులకు వారి వారి శాఖల వారు చదివి వినిపించడం జరిగింది. ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ కూలీలకు ఉపాధి కల్పించాలి. గ్రామాలలో కూలీలకు బి బి జి రామ్ పథకం కింద ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు....