అద్దె భవనంలో ఐసిడిఎస్ కార్యాలయం

జిల్లా కేంద్రంలో సొంత భావ నానికి నోచుకోని ఐసిడిఎస్. జోగులాంబ గద్వాల 24 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. పట్టణ కేంద్రంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి కార్యాలయం అద్దె భవనంలో ఇరుకుల ఇబ్బందులతో కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయము సొంత భవనానికి నోచుకోకపోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. ఇక్కడ రెగ్యులర్గా చైల్డ్ డెవలప్మెంట్ అధికారి సిడిపిఓ విధుల నిర్వహణలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లోని సెంటర్లను పరిశీల నిమిత్తం పనిచేస్తున్న సూపర్వైజర్ల పర్యవేక్షణ తదితర వంటి విషయాలను పూర్తిస్థాయిలో సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపాల్సి ఉన్నది. జిల్లా కేంద్రంలోని 262 సెంటర్లు పనిచేస్తున్నట్లు అందులో 230 అంగన్వాడీ...