టిబీ రహిత సమాజానికి కృషి చేయాలి

టిబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్ దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనపై చేపట్టే కార్యక్రమాలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య, ఎన్సీసీ అధికారులతో సమన్వయ సమావేశం టిబీ రహిత సమాజానికి కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధనా పట్నాయక్ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎన్సీసీ అధికారులతో దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనపై చేపట్టే కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా...