CEC జ్ఞానేశ్ కుమార్ ని తక్షణమే విధుల నుండి తొలగించాలి
SIR నిలిపివేసి తొలగించిన ఓటర్లను తక్షణమే నమోదు చేయాలి......ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా పాత బస్టాండు వైయస్సార్ చౌరస్తా లో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దు చేయాలని అలాగే అక్రమంగా తొలగించిన ఓటర్లను తక్షణమే నమోదు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ కేవలం బిజెపి లబ్ధి కోసం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేశ పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించే ప్రక్రియకు పాల్పడుతున్నాడని దీని ద్వారా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరుస్తూ...