ఎల్‌నినో ఎఫెక్ట్.. సన్న వడ్లకు రికార్డు ధర

క్వింటాల్‌కు రూ.4,000.. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు ధర! తెలంగాణ: ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో సన్న వడ్ల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో సన్న వడ్ల ధరలు గణనీయంగా పెరిగి, ప్రస్తుత సీజన్‌లో క్వింటాల్‌కు రూ.4,000 వరకు పలుకుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సన్న వడ్ల ధర దాదాపు రెట్టింపు కావడంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తోంది. వ్యాపారులు సైతం నేరుగా పొలాల వద్దకే వచ్చి వడ్లను కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, సన్న వడ్లు సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌లో...