జోగులాంబ గద్వాల జిల్లాలో బార్లు బంద్
* తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో బార్ నిర్వాహకుల్లో ఆందోళన * బార్ లైసెన్స్‌ల ప్రివిలేజ్ ఫీజు పెంపుతో యాజమాన్యాలపై అదనపు భారం * గతంలో 8 శాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజు గరిష్ఠంగా 16 శాతానికి పెంపు * రూ.30 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు 8 శాతం ఫీజు * రూ.39.01 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు 10 శాతం * రూ.44.01 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 12 శాతం * రూ.50.01 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు 14 శాతం * రూ.58.01 లక్షలు దాటితే 16 శాతం ప్రివిలేజ్ ఫీజు * ఫీజుల పెంపుతో...