సూర్యాపేట టౌన్ జనసేన నూతన కోఆర్డినేటర్ల నియామకం

సూర్యాపేట టౌన్ జనసేన కమిటీ నూతన కోఆర్డినేటర్ల బాధ్యతల స్వీకరణ. ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాస్ విజయమే లక్ష్యంగ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. * సూర్యాపేట టౌన్ జనసేన నూతన కోఆర్డినేటర్ల నియామకం * ఎమ్మెల్సీ ఎన్నికల్లో గడల శ్రీనివాస్ విజయమే లక్ష్యంగా కార్యాచరణ * టౌన్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు స్వీకరించిన షేక్ యాకుబ్ పాషా, ఖమ్మంపాటి స్వరూప్, దండు మధు, బీమనపల్లి ఆకాష్ ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాస్ గెలుపే ధ్యేయంగా సూర్యాపేటలో పార్టీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎడమ రాజేష్, పోనూరు శిరీష...