పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
- పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. - ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువం. - ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి. - అమరవీరుల త్యాగం వృథా కానివ్వం.. - ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.. - చట్టాన్ని గౌరవిస్తాం.. న్యాయాన్ని పరిరక్షిస్తాం.. ప్రజాసేవలో ముందుంటాం.. ....సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ. సూర్యాపేట, అక్టోబర్ 21:- ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె....