దసరా పండగను ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాల లి సర్పంచ్.
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం చాగాపురం గ్రామ ప్రజలు దసరా పండుగను సంతోషంగా ఆనంద ఉత్సవాలతో ప్రశాంత వాతావరణంలో చాగాపురం గ్రామంలోని మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు మన గ్రామంలో కుల,మతాలకు అతీతంగా దసరా పండుగను ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ, ఉప సర్పంచ్ పరశురాముడు, జిల్లా వడ్డెర సంఘం కార్యదర్శి పరశురాముడు,గ్రామ ప్రజలను కోరారు. గ్రామ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.