ప్రజా వాణి ఫిర్యాదులు 00.
జోగులాంబ గద్వాల 19అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండల కేంద్రంలో సోమవారం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో రమాదేవి,& ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి,ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఏపీవో అశోక్, వైద్య ఆరోగ్య సూపర్వైజర్ శేఖర్ , ఏవో అసిస్టెంట్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎక్సేంజ్ సురేష్, ఎలక్ట్రికల్ శ్రీనివాస్, వెటర్నరీ మాసుమన్న, వెలుగు సీసీ జయలక్ష్మి . ఆర్టికల్చర్ అరుణ,తదితరులు ఉన్నారు.