అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ

శరన్నవరాత్రుల సందర్భంగ అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల ఆరోగ్య పరిరక్షణ కొరకు కొనసాగుతున్న ప్రథమ చికిత్స కేంద్రం. జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మయి ఆదేశాల మేరకు శరన్నవరాత్రుల సందర్భంగ అలంపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి విచ్చేస్తున్న భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగ అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అలంపూర్‌కు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులకు...