ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి -
ముఖ్యమైన పాయింట్స్:జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ 2026-2027లో ఎలినినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో మార్పులు సంభవించడం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయం, నీటి సంరక్షణ, ప్రజారోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ సూచించింది. తక్కువ నీటితో పండే పంటల సాగు, నీటి పొదుపు, వడదెబ్బ నివారణ చర్యలు, ఆహార భద్రతపై ప్రభుత్వాలు, ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల సైదులు, ప్రధాన కార్యదర్శి షేక్ జాఫర్, కోశాధికారి డాక్టర్ క్రాంతి కుమార్ కోరారు. వ్యవసాయంలో మార్పులతో నీటి పొదుపు ఎల్సినో ప్రభావం వల్ల వర్షపాతంలో మార్పులు, కొన్ని...