ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ముందు ధర్నా

ముఖ్యమైన పాయింట్స్:టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ 18 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న ఏదైతే బతుకమ్మ దాండియా పేరుతోటి దాదాపు 3వేల మంది విద్యార్థులు దగ్గర డబ్బులు వసూలు చేసి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని వస్తువుల వల్ల లైటింగ్ స్క్రీన్ వల్ల నాణ్యత లోపం వల్ల లైటింగ్ ఒక్కసారిగా మీద పడి అక్కడికక్కడే సోనా అనే విద్యార్థిని మృతి చెందడం జరిగింది.తన సోదరీ మీనాకు కూడా తీవ్రమైన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నది కోమాలోకి వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకొని శనివారం రోజు కళాశాల దగ్గరికి వెళితే వందలాది పోలీసులు అడ్డుకున్నారు.ఇలా విచ్చలవిడిగా డబ్బులు...