హైదరాబాద్ నుంచి డిజిటల్ ప్రపంచంలోకి సరికొత్త అడుగు!

V PLAY PLUS వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న TELEVI9 CHETNA BROADCASTING NETWORK PVT. LTD. 🇮🇳 భారతీయ డిజిటల్ రంగంలో సరికొత్త ప్రయత్నం అక్టోబర్ 22న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఘనంగా గ్లోబల్ లాంచ్ హైదరాబాద్, తెలంగాణ | అక్టోబర్ 18, 2026 భారతీయ మీడియా, బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను సృష్టించే లక్ష్యంతో TELEVI9 CHETNA BROADCASTING NETWORK PVT. LTD. తన ప్రతిష్ఠాత్మక డిజిటల్ ప్రాజెక్ట్ V PLAY PLUS — Video Sharing Platform & Application ను అక్టోబర్ 22, 2026న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. “A NEW DIGITAL VICTORY...