వెంకటేశ్వర దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

కోరుట్ల కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శనివారం ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పోరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లు విచ్చేశారు ఈసందర్బంగా జగిత్యాల జిల్లా దేవాదాయ ఇన్స్పెక్టర్ రాజమౌలి నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ముఖ్య అతిథి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ వెంకటేశ్వర దేవాలయ నూతన అధ్యక్షులు కార్యవర్గ సభ్యులుగా...