కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
ముఖ్యమైన పాయింట్స్:భువనగిరి టౌన్ ప్లకార్డులతో ఎన్.పి.ఆర్.డి నిరసన కార్యక్రమం భువనగిరి 17 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- పేదలవి 13 కోట్లు ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్. పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం భువనగిరి టౌన్ వినాయక చౌరస్తాలో డాక్టర్" బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లాకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు సుర్పంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓట్లు తొలగింపు చర్యల వల్ల...