పండుగ వేళ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యమైన పాయింట్స్:- పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజర్ కిషన్ ముషం సూర్యాపేట, అక్టోబర్ 17 :- దసరా పండుగ వేళ పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్యాంట్ మేనేజర్ కిషన్ ముషం అన్నారు. శనివారం పట్టణంలోని ఎంజీ రోడ్డు శాఖ కార్యాలయంలో ఖాతాదారుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ మోసాల నివారణ, భద్రతా చర్యలపై తమ ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే పండుగల వేళ ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు మోసపూరిత మెసేజ్లు, ఆకర్షణీయమైన...