ఏపూరి ఎర్ర సూర్యుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్.

ముఖ్యమైన పాయింట్స్:18 వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు. ఎం సిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు. ఏపూరి ఎర్ర సూర్యుడు. ఎం సిపిఐ వ్యవస్థాపకులు. అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే గారి 18వ వర్ధంతి ఈరోజు కామ్రేడ్ ఎస్కే నజీర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం...