ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు విస్తృత సేవలు అందించారు

ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 10వ,ఆవిర్భావ దినోత్సవo పది సంవత్సరాల కాలాలలో ఎన్నో విజయాలు ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు విస్తృత సేవలు అందించారు. కోదాడ:- పట్టణంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీలో సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు బత్తిని నాగేశ్వరరావు నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం అధ్యక్షతన సమాచార హక్క రక్షణ చట్టం 2005 పదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆర్టిఐ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వ అధికారుల మధ్య వారధిగా పనిచేయటం చాలా అభినందనీయం. ప్రజలకు కావలసిన అనేక సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉన్నారు. అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను...