BJYM కార్యదర్శిగా జవహర్ నగర్ డివిజన్ నుండి శశాంక్ సింగ్ (రాహుల్) నియామకం

భారతీయ జనతా పార్టీ (BJP) మేడ్చల్ జిల్లా BJYM కార్యదర్శిగా జవహర్ నగర్ డివిజన్ నుండి శశాంక్ సింగ్ (రాహుల్) నియామకం జవహర్ నగర్, అక్టోబర్ 16:-గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న శశాంక్ సింగ్ (రాహుల్) ని మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కార్యదర్శిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశాంక్ సింగ్ రాహుల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నియామకానికి సహకరించి, తనకు ప్రోత్సాహం అందించిన నాయకులు మల్కాజిగిరి...