రైతులకు 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలి
భద్రాది కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపర్డెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తు వేయాలని ధర్నా నిర్వహించడం జరిగినది అనంతరం సూపర్డెంట్ కార్యాలయంలో DE. జి రంగస్వామి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలని, లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్...