పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..
ముఖ్యమైన పాయింట్స్:పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వివిధ పోటీలు.. విద్యార్థులు, యువత, పౌరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: ఎస్పీ కె.నరసింహ. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, ప్రజలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. 1. విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు.. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో 500 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి. చివరి తేదీ: 28-10-2026. ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అంశాలు:.. 1. సైబర్ నేరాల నివారణలో పోలీసుల, పౌరుల పాత్ర. 2. డ్రగ్స్ నివారణలో...