ఎమ్మెల్సీ ఉచిత ఓటర్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన

ముఖ్యమైన పాయింట్స్:ఎమ్మెల్యే మందుల సామేల్ అడ్డగూడూరు 16 అక్టోబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండల కేంద్రం లో నలగొండ,ఖమ్మం,వరంగల్, పట్టభద్రుల(ఎమ్మెల్సీ)ఉచిత ఓటర్ నమోదు సహాయ కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడ్డగూడూరు మండలంలోని ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు 3 సంవత్సరాలు పూర్తయిన వారు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. మోత్కూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,...