CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ₹20 లక్షలకు పైగా విలువైన 105 మొబైల్ ఫోన్లు

ముఖ్యమైన పాయింట్స్:బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ కె. నరసింహ - 15వ సారి 100కు పైగా మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. - సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన మొబైళ్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన సైబర్ వారియర్స్. - సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. అత్యాశకు పోయి ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టవద్దు. - డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజల రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ప్రజలు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయడంలో సూర్యాపేట...