బాలెంల గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పి నరసింహ
- మార్నింగ్ వాక్ సురక్షిత ప్రాంతాల్లో చేయాలి. - జాతీయ రహదారులపై, ఆర్ అండ్ బి రహదారులపై మార్నింగ్ వాక్ ప్రమాదం. ... సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ. ఈరోజు తెల్లవారు జామున సూర్యాపేట రూరల్ పరిది జనగామ హైవే పై బాలెంల గ్రామ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పి నరసింహ పరిశీలించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడినారు. గ్రామానికి చెందిన నాగరాజు, సైదులు, జానయ్య అనే ముగ్గురు వ్యక్తులు తెల్లవారు జామున రోడ్డు పై వాకింగ్ చేస్తుండగా వెనుక నుండి డీసీఎం వాహనం తలిగినది. ఈ ఘటనలో నాగరాజు,...