పుట్టపర్తిలో విజయ్, రష్మిక.. వైరల్ అవుతున్న ఫొటోస్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విరోష్ జంట గురించే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పుట్టపర్తిలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా విరోష్ జంట గురించే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో పుట్టపర్తిలో ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. తమ అభిమాన తారల ఆధ్యాత్మిక పర్యటన గురించి తెలుసుకునేందుకు...