ఆమెకు 30 ఏళ్లు. అతనికి 75ఏళ్లు. ఇద్దరూ ఏడాది క్రితం ప్రేమ త్వరలోనే పెళ్లి
ఆమెకు 30 ఏళ్లు. అతనికి 75 ఏళ్లు. ఇద్దరూ ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల తరువాత ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతేకాదు వీరిద్దరూ ఘనంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి కాని ప్రసాద్ ల గుండెల్లో గునపాలు దించుతున్న ఈ వీరి ప్రేమకథ వివరాలేంటో తెలుసుకుందామా. ఉత్తర ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌షుగర్ (Ramsugar),30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ (Rani Rajput) త్వరలోనే పెళ్లి పీటలెక్క బోతున్నారు. దాదాపు 45 ఏళ్ల గ్యాప్ ఉన్నావీరి మధ్య చిగురించిన...