దాండియా ధమాకా ఉత్సవంలో పాల్గొన్న
ముఖ్యమైన పాయింట్స్:వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి దంపతులు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా దాండియా వేడుకలు – కొప్పుల వేణారెడ్డి. సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల మైదానంలో నిర్వహించిన దాండియా ధమాకా ఉత్సవానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి దంపతులు హాజరయ్యారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు, మహిళలు ఉత్సాహంగా దాండియా నృత్యాల్లో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి గారి దంపతులకి నిర్వాహకులు, స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. నవరాత్రుల...