రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

నేరేడుచర్ల అక్టోబర్ 15:- రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు, గురువారం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని స్పందన, వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి, పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులను వరదలగా తీసుకొస్తున్న విషయాన్ని గుర్తు చేశారు, అన్ని వర్గాలను కలుపుకొని సమన్వయంతో...