ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా అమలు చేసి, బాధితులకు సత్వరన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి ....... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ Suryapet:- జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (PCR & POA Act) అమలు, బాధితులకు అందాల్సిన న్యాయం, పరిహారం మరియు సహాయక చర్యల పై గురువారం కలెక్టరేట్ వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (DVMC) సమీక్షా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (PCR & POA Act)...