సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలం

సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలం ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి కాంగ్రెస్ శ్రేణులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పిలుపు వరంగల్ నల్గొండ–ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి ప్రధాన బలమని పేర్కొంటూ, ప్రభుత్వ సంక్షేమ...