రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. సూర్యాపేట జిల్లా కలక్టర్, ఎస్పి.
రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.... సూర్యాపేట జిల్లా కలక్టర్, ఎస్పి. జిల్లాలోని 45 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు. హెచ్చరిక బోర్డులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని అంజనాపురి చౌరస్తా వద్ద రోడ్డు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్ పవర్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో రహదారి భద్రత, రోడ్డు...