తిరుమలగిరి ప్రజలతో అధికారుల సమావేశం
తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ వలిగొండ నుండి తొర్రూర్ జాతీయ రహదారి తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తా నందు ఫ్లైఓవర్ నిర్మాణం గురించి స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు మరియు స్థానిక ప్రజలతో తహశీల్దార్ కార్యాలయం తిరుమలగిరి నందు సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా నేషనల్ అథారిటీ అధికారులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిలిపివేయాలని వ్యాపారస్తులు తిరుమలగిరి మండల ప్రజలు కోరుతున్నారని పై అధికారులకు నివేదిక అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి నిరంజని,NH Division Janagaon,Dy ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుమలగిరి G. శ్రీధర్ రావు, B. హరి ప్రసాద్ DAO సూర్యాపేట, మండల తహశీల్దార్ G. వినోద్...