మొదటి అలైన్ మెంట్ కొనసాగించాలి
తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ బుల్లెట్ ట్రైన్ నిర్మించే అంతవరకు ఉద్యమం ఆగదు అని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు తిరుమలగిరి మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘము కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారి డార్ & స్టేషన్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సుమారు 80 రోజులకు పైగా వివిధ పోరాట రూపాలలో ఉద్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నిరేత్తనట్లు ఉంది అని, కేంద్ర ప్రభుత్వం శంషాబాద్ నుండి చెన్నైవరకు...