మాలిపురం అంగన్వాడి కేంద్రంలో చోరీ
తిరుమలగిరి 16 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాలిపురం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చోరీ జరిగింది దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో ఇదే అదునుగా భావించిన దోపిడీదారులు అంగన్వాడి కేంద్రాన్ని ఎంచుకొని రాత్రిపూట అగత్యానికి పాల్పడ్డారు గురువారం నాడు అంగన్వాడి కేంద్రానికి కోడిగుడ్లు పంపిణీ చేస్తుండడంతో అంగన్వాడి కేంద్రానికి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి పెద్దపెద్ద కట్టెలతో వెనుక నుండి కిటికీలను పూర్తిగా ధ్వంసం చేసి నూనె ప్యాకెట్లు 16 పాల ప్యాకెట్లు 15 బాలామృతం ప్యాకెట్లు 15 కేజీలు 6 ప్యాకెట్లు దొంగలించినట్లు అంగన్వాడీ టీచర్ చంద్రకళ వెల్లడించారు ఈ విషయంపై పై అధికారులకు...