ఫ్లైఓవర్ వద్దు బైపాస్ ముద్దు
తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పూలే అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్దని ఆ ప్రాంతంలోని శాపం యజమానులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పనులు ప్రారంభించడానికి వచ్చిన నేషనల్ రోడ్డు అథారిటీ అధికారులు ఈ ఈ నిరంజని రెడ్డి, డి ఈ శ్రీధర్ రావు , ఏ ఈ రామరాజు లను అoడగించారు. ఫ్లైఓవర్ నిర్మాణం చేసినట్లయితే తమ షాపులు నడవమని ఎంతోమంది ఉపాధి కోల్పోతారని వారికి చెప్పారు. అధికారులు పోలీస్ సిబ్బంది షాపు యజమానులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసిన వారు వినక పోవడంతో అందరు షాపుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం...