చింతలచెరువు కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.
80 మంది పోలీసు సిబ్బందితో ప్రతి ఇల్లు తనిఖీ.. 52 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక కారు గుర్తింపు. .... పౌరులు ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించడమే పోలీస్ లక్ష్యం...... - అత్యాశకు పోయి ఎక్కువ లాభాలు వస్తాయని ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టవద్దు. - యువత బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలి. - లోన్ యాపుల నుండి లోన్స్ తీసుకోవద్దు. .... సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్. ప్రజలకు భద్రత, రక్షణ కల్పించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, అనుమానిత వ్యక్తుల కదలికలను అరికట్టడం లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలోని చింతలచెరువు కాలనీలో సూర్యాపేట పట్టణ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్...