బ్యాంక్ అధికారులతో బ్యాంక్ ల వద్ద భద్రత అంశాలపై సమావేశం
బ్యాంక్ అధికారులతో బ్యాంక్ ల వద్ద భద్రత అంశాలపై సమావేశం నిర్వహించి సూర్యాపేట పట్టణ పోలీస్, కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్. - బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. - నైట్ పెట్రోలింగ్‌లో ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వద్ద నిరంతర తనిఖీలు. - బ్యాంకు అధికారులతో సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచనలు సూర్యాపేట: బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు సహా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ నందు పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించి, బ్యాంకులు,...