అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి
తిరుమలగిరి 14 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి దుర్గామాత మండపం వద్ద అమ్మవారిని దర్శించుకుని వేద పండితులు భాస్కర్ అయ్యగారి మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చనలు,హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గీతా బాబు, BRS పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం జయచందర్, ప్రముఖ వ్యాపారస్తులు గుండా భాస్కర్, గుండా ఈశ్వరయ్య, సుబ్బారావు, నాని శ్రీను, విజయ్, ఎల్లయ్య, వీరేష్ మరియు...