కాంగ్రెస్ పార్టీతోనే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం

తిరుమలగిరి 14 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ అధ్యక్షతన పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుండి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సాగునీరు, త్రాగునీరు విద్య, వైద్యం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన కానుండి ఏ నాయకుడికి రానంత మెజారిటీ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు 52,000 మెజారిటీని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అందించారని, నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రివర్యులు రేవంత్...