ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్
రూ.20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్..! లేఅవుట్ క్లియరెన్స్ రిపోర్ట్ కోసం రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు బేరం తహశీల్దార్ సుదర్శన్ రెడ్డితో పాటు చిక్కిన మండల సర్వేయర్ శ్రీనివాసులు ఏకకాలంలో ఇళ్ళు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు.. పట్టుబడిన భారీ నగదు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ బోడ సుదర్శన్ రెడ్డి, మండలసర్వేయర్ బటుక శ్రీనివాసులు ఓ..రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.20 లక్షల భారీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు...