ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి

బతుకమ్మ కార్యక్రమం ముగించుకుని వస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ (40) కారును ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం దీంతో తన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందిన సత్యనారాయణ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు