సాండ్ టాక్సీ ఇసుక రవాణా నిలిపి వెయ్యొద్దు

తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఇసుక రవాణాపై 100 నుండి 130 కుటుంబాలు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న అంటూ అనంతరం నందపురం తాటిపాముల గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యాజమాన్యం జిల్లా అధికారులకు విన్నపం చేశారు వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మరియు మున్సిపాలిటీ క్రింద అనంతరం నందాపురం తాటిపాముల ఉన్న గ్రామాల ఉన్న ట్రాక్టర్ యాజమాన్య కుటుంబాలు ఇసుక రవాణా మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది అయితే ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాండ్ టాక్స్ యాప్ ద్వారా మాత్రమే గృహ నిర్మాణ కొరకు ఇసుక రవాణా చెయ్యాలి అక్రమంగా ఇసుక రవాణా...