పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు

- అక్టోబర్ 21న పోలీసు అమరవీరులకు ఘన నివాళులు. - విద్యార్థులు, ప్రజల్లో పోలీసు విధులు, త్యాగాలు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. - విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు.. - షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు - రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాల నిర్వహణ. ... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ. సూర్యాపేట జిల్లా:- దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, సమాజ రక్షణ, ప్రజల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె. నరసింహ,...