రేషన్ షాప్ లో 14 రకాల సరుకులు అందజేయాలి

తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి ఎంపీడీవో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజావాణి లో ప్రభుత్వ రేషన్ షాప్ ద్వారా అర్హులైన వారందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలి నిత్యవసర వస్తు ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం పడతా ఉంది. పేదలు కిరాణం షాప్ కు వెళ్లి కనీస పోషక ఆహారం ఉప్పు పప్పులు కొనలేని పరిస్థితిఉనది పండుగల అదును చూసి కిరాణం షాప్ యజమానులు విచ్చలివిడిగా రేట్లు పెంచి పేదలపై భారం మోపుతున్నారు ప్రతి కిరాణం షాపుల్లో నాణ్యమైన సరుకులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నారు...