ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీ
తిరుమలగిరి 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం పరిధిలో గల ఎరువులు షాపులను ఏడిఏ తుంగతుర్తి రమేష్ బాబు తనిఖీ చేయడం జరిగినది తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లను మరియు ఈపాస్ మిషన్ నీ తనిఖీ చేసి ఫర్టిలైజర్ బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులను అందించాలని తెలియజేశారు అందరూ డీలర్లు ఫర్టిలైజర్ యాక్ట్ సూచనలు పాటించాలని తెలియజేయడం జరిగింది వారి వెంట మండల వ్యవసాయ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు